මුල් පිටුව › සමූහ › పాడి పరిశ్రమ
పాడి పరిశ్రమ Telegram
Telegram නාලිකාව Link
✈ Telegram Channel 🌐 Public

పాడి పరిశ్రమ - Telegram Channel

★★★★★ 0.0 (0 ratings)
👁 2 views ↗ 0 joins
🇱🇰 ශ්‍රී ලංකාව 🌐 Sinhala # සාමාන්‍ය
මෙම telegram නාලිකාව link
పాడి పశువులు, గొర్రెలు, మేకలు మరియు కోళ్ల పెంపకం గురించి సూచనలు సందేహాలు కొరకు సంప్రదించండి. డాక్టర్.జి.రచ్చ రాంబాబు.కడప.ఫోన్. 9618499184 (whatsapp only). Telegram ను ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసి లింకును క్లిక్ చేయుము.
Telegram නාලිකාව

මෙම Telegram නාලිකාවේ නවතම පොදු පළ කිරීම්.

1.4K අනුගාමිකයින්
13 Oct 2026 නවතම පළ කිරීම
Telegram වෙතින් නවතම පළ කිරීම් ලබා ගැනීමට මෙතැන ක්ලික් කරන්න.
🌿🐄 పశువులు ఎదకు రాకపోయినా / చూలు కట్టడంలో ఆలస్యం అయినప్పుడు 🐄🌿

బిల్వపత్రం (మారేడు/బేల్) + కరివేపాకు కలయికను ఎదకు రాని పశువుల్లో ఉపయోగించిన పరిశోధనలు నాగ్‌పూర్, ICAR-IVRI ఇజత్‌నగర్ (బరేలీ), గుజరాత్ ప్రాంతాల్లో జరిగాయి.

🌿 మోతాదు:
🔹 బిల్వపత్రం పొడి – 250 మి.గ్రా./కిలో శరీర బరువు/రోజు
🔹 కరివేపాకు పొడి – 200 మి.గ్రా./కిలో శరీర బరువు/రోజు

🐄 300 కిలోల పశువుకు:
➡️ బిల్వపత్రం పొడి – 75 గ్రాములు
➡️ కరివేపాకు పొడి – 60 గ్రాములు
➡️ మొత్తం – 135 గ్రాములు/రోజు

⏰ వాడే విధానం:
పరిశోధనల్లో ఈ రెండు ఆకుల పొడిని 9 రోజుల పాటు ప్రతిరోజూ దాణాలో కలిపి ఇచ్చారు.

🌿 ఆకులను నీడలో బాగా ఎండబెట్టి పొడి చేసుకుని వాడటం సౌకర్యంగా ఉంటుంది.

📌 గమనిక: ఎదకు రాకపోవడానికి గర్భధారణ, అండాశయ సమస్యలు, పోషకాహార లోపాలు, గర్భాశయ సమస్యలు తదితర కారణాలు ఉండవచ్చు. కాబట్టి ముందుగా పశువైద్య పరీక్ష చేయించడం మంచిది.

*పశునేస్తం: https://chat.whatsapp.com/KfrtYjHb6YS7XGX3a1Z4Wb*
Telegram post image
🐄👅 దూడల్లో నాలుకతో ఆడుకోవడం / నాలుక తిప్పడం ఎందుకు?

🔍 ప్రధాన కారణం:
🧂 ఉప్పు (Sodium) లోపం
➕ 🦴 ఫాస్ఫరస్ లోపం కూడా తోడవచ్చు.

🧂 ఉప్పు లోపం ⬇️
➕ 🦴 ఫాస్ఫరస్ లోపం ⬇️
⚡ శరీరంలో ఖనిజాల సమతుల్యత దెబ్బతిని
⬇️
🧠 నరాలు–కండరాల పనితీరులో మార్పులు
⬇️
👅 దూడ నాలుకను పదేపదే బయటకు తీయడం / తిప్పడం

💊 ఏం చేయాలి?

🧂 ఫారంలో ఉప్పు ముద్దలు (Salt Licks) పెట్టండి
👉 దూడలకు అవసరమైన ఉప్పు అందుతుంది.

🌾 రైస్ బ్రాన్ / తవుడును మేతలో తగిన మోతాదులో కలపవచ్చు.
🦴 ఇందులో ఫాస్ఫరస్ ఉంటుంది.
➕ రుమెన్ అభివృద్ధికి కూడా సహాయపడుతుంది.

📌 ఖనిజ లోపం ఉంటే మంచి Mineral Mixture ఇవ్వడం కూడా ముఖ్యం.

పశునేస్తం:https://chat.whatsapp.com/KfrtYjHb6YS7XGX3a1Z4Wb
https://youtube.com/shorts/GQ9efzjrfPw?si=AZvjmrih6pKruSUr
Telegram post image
https://www.instagram.com/reel/DSO_PvkiKdM/?igsh=MWd4MzVvOGN0dTVjcw==
Telegram post image
https://www.instagram.com/reel/DR0r4i-iJTS/?igsh=MWg4aXVzbDVjMG9xeg==
Telegram post image
https://www.instagram.com/reel/DRcjjtEiELQ/?igsh=MWk2Zm05NXo5eXl4MQ==
Telegram post image
https://youtube.com/shorts/ipkKtrDyGAg?feature=share
Telegram post image
https://youtube.com/shorts/wJUEJN_peYI?si=jF3PPiIR-cOyjsa-
Telegram post image
https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp#

అందరి రైతులకు తెలియచేయడం ఏమనగా pmegp పథకం క్రింద పైన తెలిపిన ప్రాజెక్ట్స్ మాత్రమే ఉన్నాయి . గొర్రెలు మేకలు కోళ్ళు పథకం లు అయిపోయాయి. నేరుగా వెబ్సైటు లో అప్లై చేయవచ్చు. ముందుగ బ్యాంకర్ ను సంప్రదించిన తరువాతనే ముందుకు పోగలరు ఎందుకంటే వాళ్ళు మీ యొక్క వివరాలను వాళ్ళ pmegp లాగిన్ నుండి అప్లోడ్ చేసిన తరువాత మాత్రమే మీకు 35 నుండి 50 శాతం వరకు సబ్సిడీ పడుతుంది. బ్యాంకర్ మోస్ట్ ఇంపార్టెంట్.
Telegram post image
https://t.me/pasunestam/7/1145

రైతు నేస్తం పుస్తకం జూన్ 2025
Telegram post image
Telegram නාලිකාව Link විස්තර
කාණ්ඩය සාමාන්‍ය
රට 🇱🇰 ශ්‍රී ලංකාව
භාෂාව Sinhala
වර්ගය Telegram නාලිකාව Link
අනුගාමිකයින් 1.4K
මෙම සමූහය ඇගයීමට ලක් කරන්න

මෙම ප්‍රජාව ඔබ අගය කරන්නේ කෙසේද?

0.0 ★ සමූහයට සම්බන්ධ වන්න →